5 / 5
కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. త్వరగా కళ్ల జోడు పడకుండా ఉంటుంది. అలాగే చర్మం, జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. హానికర సూర్య కిరణాల నుంచి కాపాడుతుంది. ముఖ్యంగా జీర్ణ క్రియ సమస్యలు కూడా రావు.
(NOTE: ఇంటర్నెట్లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే)