ప్రెషర్ కుక్కర్‌లో అన్ని వండొచ్చనుకుంటే పొరపాటే..ఇవి వండితే ఫ్యామిలీ మొత్తం ప్రమాదంలో పడ్డట్టే?

Updated on: Jun 14, 2026 | 9:39 AM

కొన్నింటిని ప్రెషర్ కుక్కర్‌లో అసలు ఉడికించకూడదు ఎందుకంటే ఇవి కొద్దీ నిముషాల్లోనే ఉడికిపోతాయి. ఇంకా అవసరానికి మించి ఉడుకుతాయి ఇక తినడానికి కూడా సరిగా ఉండదు. వాటి అసలు రుచి మొత్తం జిగటగా మారిపోతోంది. అందు వలన కొన్నింటిని అసలు వీటిలో పెట్టకూడదు. చిన్న పాత్రలో మాత్రమే వీటిని ఉడికించడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది.

1 / 5
కొందరు గుడ్లను  కూడా ప్రెషర్ కుక్కర్‌లో ఉడికిస్తున్నారు  ఇది అస్సలు మంచిది కాదు. దీనిలో ఏర్పడే ఒత్తిడి గుడ్లు పగిలిపోయేలా చేస్తుంది. ఇంకా ఈ కుక్కర్ లోపల గుడ్డు ఉడకడం కూడా చాలా కష్టమవుతుంది. కాబట్టి కొన్ని సందర్భాల్లో  వీటిని దీనిలో పెట్టకపోవడమే మంచిది. దీని కన్నా గుడ్లను ఒక చిన్న గిన్నెలో ఉడికించడం మంచి పద్ధతి.

2 / 5
ఆకుకూరలు కూడా ప్రెషర్ కుక్కర్‌లో ఉడికించకూడదు.  ఇవి మెత్తగా ఉంటాయి వీటిలో ఉడికిస్తే ఇంకా పేస్ట్ లాగా అవుతుంది. 
వీటిని దీనిలో వండడం కరెక్ట్ కాదు. వేడి ఎక్కువయ్యి అతిగా ఉడికిపోయి రుచిని  కోల్పోతాయి. అలాగే, కావాల్సిన పోషకాలు మాయం అవుతాయి. ఇలాంటి వాటిని మీడియం మంటపై ఉడికించాలి.

ఆకుకూరలు కూడా ప్రెషర్ కుక్కర్‌లో ఉడికించకూడదు. ఇవి మెత్తగా ఉంటాయి వీటిలో ఉడికిస్తే ఇంకా పేస్ట్ లాగా అవుతుంది. వీటిని దీనిలో వండడం కరెక్ట్ కాదు. వేడి ఎక్కువయ్యి అతిగా ఉడికిపోయి రుచిని కోల్పోతాయి. అలాగే, కావాల్సిన పోషకాలు మాయం అవుతాయి. ఇలాంటి వాటిని మీడియం మంటపై ఉడికించాలి.

3 / 5
బంగాళా దుంప వంటి వాటిని కూడా ఈ  ప్రెషర్ కుక్కర్‌లో వండ‌డానికి ట్రై చేయకూడదు. నూనెతో డీప్ ఫ్రై చేసేటప్పుడు  అధిక వేడి ఏర్పడటం నూనె చిమ్ముతుంది. ఆ తరవాత వంటగదిలో జరగకూడని పరిస్థితులకు జరుగుతాయి. అందుకే వేపుడు వంటకాలను కూడా వీటిలో అసలు ఉడికించకూడదు కాబట్టి పాన్ వాడటం మంచిది.

4 / 5
నూడుల్స్ వంటి వాటిని కూడా ప్రెషర్ కుక్కర్‌లో ఉడికించకూడదు ఇవి కొద్దీ నిముషాల్లోనే ఉడికిపోతాయి. ఇవి అవసరానికి మించి ఉడికి తినడానికి కూడా సరిగా ఉండదు. వాటి అసలు రుచి మొత్తం  జిగటగామారిపోతోంది. అందు వలన  నూడుల్స్‌ను అసలు వీటిలో పెట్టకూడదు. చిన్న పాత్రలో మాత్రమే వీటిని ఉడికించడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది.

5 / 5

మనం త్వరగా అవ్వాలని ప్రెజర్ కుక్కర్లో వండుతుంటాము. పైన చదివారు కదా వండి తింటే ఎన్ని సమస్యలు వస్తాయో కాబట్టి కొన్ని దానిలో వండకపోవడమే మంచిది.  (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Follow Us