Child Mental Health: పిల్లల విషయంలో తల్లిదండ్రులు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకూడదు..!

|

Jun 01, 2022 | 8:10 PM

Child Mental Health: తల్లిదండ్రులు పిల్లలు ఏ తప్పులు చేయకూడదని కోరుకుంటారు. ఈ క్రమంలో ఒక్కోసారి చాలా కఠినంగా వ్యవహరిస్తారు. ఇది పిల్లల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.

1 / 5
తల్లిదండ్రులు పిల్లలు ఏ తప్పులు చేయకూడదని కోరుకుంటారు. ఈ క్రమంలో ఒక్కోసారి చాలా కఠినంగా వ్యవహరిస్తారు. ఇది పిల్లల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. పిల్లల విషయంలో తల్లిదండ్రులు చేయకూడని తప్పులు ఏంటో తెలుసుకుందాం.

2 / 5
బ్లాక్ మెయిలింగ్: కొందరు తల్లిదండ్రులు పిల్లలని బ్లాక్ మెయిల్ చేస్తారు. మాట వినకుంటే బెదిరిస్తారు. ఇది మంచి పద్దతి కాదు. ఇది అతని మనస్సుపై చెడు ప్రభావాన్ని చూపుతుంది.

3 / 5
మేకింగ్ పర్ఫెక్ట్: తల్లిదండ్రులు తమ బిడ్డను పర్ఫెక్ట్‌గా మార్చాలనే తపనతో ఉంటారు. పిల్లలకి స్కూల్, ట్యూషన్ కాకుండా ఆర్ట్స్ క్లాసులకి పంపిస్తారు. ఈ పద్ధతి అతని నైపుణ్యాలను అభివృద్ధి చేయవచ్చు. కానీ ఒత్తిడి చేయకూడదు.

4 / 5
కోపగించుకోవడం: కొన్నిసార్లు తల్లిదండ్రులు పిల్లలు చేసే చిన్న చిన్న తప్పులకి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఇలా చేయడం ద్వారా పిల్లలు ఏది చేయాలో ఏది చేయకూడదో తెలియని గందరగోళంలో పడిపోతారు. దీనివల్ల వారిలో ఉండే నైపుణ్యం తెలియకుండా పోతుంది.

5 / 5
పిల్లలను సురక్షితంగా ఉంచడం: కొంతమంది తల్లిదండ్రులు పిల్లల పట్ల అతి జాగ్రత్తగా వ్యవహరస్తారు. ఇలా చేయడం వల్ల పిల్లలు ఒంటరిగా ఏ పని చేయలేకపోతారు. ప్రతి దానికి ఒకరిపై ఆధారపడుతారు. ఇది మంచిది కాదు.