Health Tips: తరచూ చమటలు పడుతున్నాయా.. అయితే తప్పకుండా తెలుసుకోవాల్సిందే..

Updated on: Jun 02, 2024 | 6:46 PM

శరీరానికి చెమటలు పట్టడం సర్వసాధారణమైన విషయమే. అయితే అది ఒక్కోసారి ఒక్కో రకంగా ఉంటుంది. అధికంగా శ్రమించినప్పుడు, ఎండలో నడిచినప్పుడు, ఉక్కపోత కారణంగా చెమటలు పడుతూ ఉంటాయి. అయితే మరి కొన్ని సందర్భాల్లో భయం, ఆందోళనపడ్డప్పుడు కూడా చెమటలు పడుతూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో శరీరం డీ హైడ్రేషన్‎కు గురవ్వడం ఒక ఎత్తైతే మరి కొందరికి తడిచిన బట్టలతో, కారుతున్న చమటలతో చిరాకు పుడుతుంది. అలాగే అసౌకర్యంగా ఫీలవుతూ ఉంటారు. అయితే చమటలు ఎక్కువగా పట్టడం మంచిదేనా కాదా అనే విషయానికి వస్తే నిపుణులు కొన్ని సలహాలు ఇస్తున్నారు.

1 / 5
శరీరానికి చెమటలు పట్టడం సర్వసాధారణమైన విషయమే. అయితే అది ఒక్కోసారి ఒక్కో రకంగా ఉంటుంది. అధికంగా శ్రమించినప్పుడు, ఎండలో నడిచినప్పుడు, ఉక్కపోత కారణంగా చెమటలు పడుతూ ఉంటాయి. అయితే మరి కొన్ని సందర్భాల్లో భయం, ఆందోళనపడ్డప్పుడు కూడా చెమటలు పడుతూ ఉంటాయి.

2 / 5
అలాంటి సందర్భాల్లో  శరీరం డీ హైడ్రేషన్‎కు గురవ్వడం ఒక ఎత్తైతే మరి కొందరికి తడిచిన బట్టలతో, కారుతున్న చమటలతో చిరాకు పుడుతుంది. అలాగే అసౌకర్యంగా ఫీలవుతూ ఉంటారు. అయితే చమటలు ఎక్కువగా పట్టడం మంచిదేనా కాదా అనే విషయానికి వస్తే నిపుణులు కొన్ని సలహాలు ఇస్తున్నారు.

3 / 5
శరీరానికి చమటలు పట్టడం వల్ల ఆరోగ్యానికి కొంత మేలు కలిగిస్తుందని చెబుతున్నారు. శరీరానికి చమటలు ఎక్కువగా పట్టడం వల్ల శ్వేధరంధ్రాలు బూడిపోకుంటా ఉంటాయని చెబుతున్నారు. దీని ద్వారా చర్మానికి గాలి తగిలి, శ్వేధగ్రంధులు బాగా పనిచేస్తాయంటున్నారు. అలాగే స్వేధ రంధ్రాలలో పేరుకుపోయిన ధూళి, నూనె, మలినాలు వంటివి తొలగిపోతాయి.

4 / 5
సాధారణంగా చమట చర్మంపై ఉండే pH విలువను తగ్గిస్తుంది. తద్వారా బ్యాక్టీరియా పెరుగుదలను నియంత్రించవచ్చంటున్నారు. ఎప్పుడైతే బ్యాక్టీరియాను నియంత్రించవచ్చో అప్పుడు చర్మవ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు. రాకుండా కూడా నిశ్చింతగా ఉండవచ్చు.

5 / 5
చమట శరీర ఉష్ణోగ్రతను క్రమబద్దీకరిస్తుంది. అలాగని అధికంగా చమటలు పడుతుంటే కొన్ని అనారోగ్యాలకు గురికావల్సి వస్తుందంటున్నారు డాక్టర్లు. చెమటలో ఉండే ఖనిజ లవణాలు, లాక్టిక్ యాసిడ్, సిరామైడ్లు, కొవ్వు ఆమ్లాలు, హైలురోనిక్ యాసిడ్ శరీరంలోని తేమను తగ్గించి చర్మం పొడిబారేలా చేస్తుంది. అప్పుడు వైద్యుల సూచనలు తీసుకోవడం తప్పని సరి.