Car Loans: కొత్త కారు కొనాలని చూస్తున్నారా.? తక్కువ వడ్డీని ఇచ్చే 5 బెస్ట్ బ్యాంకులు ఇవే.!

|

Feb 28, 2023 | 10:23 AM

మీరు కొత్త కారు కొనే ప్లాన్‌లో ఉన్నారా.? కచ్చితంగా తక్కువ వడ్డీని అందించే బ్యాంకుల కోసం ప్రయత్నిస్తుంటారు. అయితే ఈ వార్త మీకోసమే..

1 / 6
మీరు కొత్త కారు కొనే ప్లాన్‌లో ఉన్నారా.? కచ్చితంగా తక్కువ వడ్డీని అందించే బ్యాంకుల కోసం ప్రయత్నిస్తుంటారు. అయితే ఈ వార్త మీకోసమే.. మీకు 9 శాతం కంటే తక్కువ వడ్డీ రేటుతో కారు లోన్ అందించే 5 బ్యాంకుల గురించి ఇప్పుడు తెలుసుకుందామా..?

2 / 6
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్‌ అయిన ఎస్‌బీఐ, తన ఖాతాదారులకు 8.65 శాతం వడ్డీ రేటుతో కారు రుణాలను అందిస్తోంది. అంటే, ప్రతీ రూ. లక్షకు EMI దాదాపు రూ. 2,472 పడుతుంది.

3 / 6
ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్ తన కస్టమర్లకు కనీసం 8.50 శాతం వడ్డీతో కారు లోన్‌ను అందిస్తోంది. దీని EMI నెలకు లక్షపై రూ. 2,465 కావచ్చు.

4 / 6
బ్యాంక్ ఆఫ్ బరోడా కారు రుణాన్ని మనం పరిశీలిస్తే. ఆ బ్యాంక్ తన కస్టమర్లకు కనీసం 8.70 శాతం వడ్డీతో అందిస్తోంది. అంటే రూ. 1 లక్షపై, మీ నెలవారీ EMI దాదాపు రూ. 2,474 అవుతుంది.

5 / 6
ప్రైవేట్ రంగ ICICI బ్యాంక్ కనీసం 8.75 శాతం వడ్డీకి కారు లోన్ అందిస్తోంది. దీని నెలవారీ EMI నెలకు లక్షపై రూ. 2,477 అవుతుంది.

6 / 6
బ్యాంక్ ఆఫ్ ఇండియా కారు లోన్ EMI మీకు లక్షకు రూ. 2,481 అవుతుంది. ఈ బ్యాంక్ కారు రుణాన్ని కనీసం 8.85 శాతం వడ్డీకే అందిస్తోంది.