5 / 5
అల్లం జ్యూస్ తయారు కోసం అల్లం తోక్క తీసి, చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కావాల్సినన్ని నీళ్లుపోసి మెత్తగా రుబ్బుకోవాలి. వడగట్టి రుచికి సరిపడా తేనె, నిమ్మరసం కలిపి బాగా మిక్స్ చేసుకుంటే అల్లం జ్యూస్ సిద్ధమైనట్టే. చలి, దగ్గు, జలుబు లకు చక్కటి ఔషధం. శరీరంలోని వాపును తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.