ప్రపంచంలో ఇదే మొదటి ఏలియన్ల గుడి.. అక్కడ గ్రహాంతర దేవతలకు నిత్య పూజలు

Updated on: Mar 10, 2026 | 4:31 PM

మనం ఇప్పటివరకు దేవుళ్ళకు మాత్రమే గుడి కట్టడం చూశాము. కానీ, ఒక ప్రదేశంలో ఏలియన్లకు ప్రత్యేక గుడిని నిర్మించి పూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అయితే, ఇది ఇంతకీ ఎక్కడ ఉంది? ప్రతి రోజూ అక్కడ పూజలు ఎవరు చేస్తున్నారో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
సాధారణంగా మనం దేవుళ్ళకు గుడి కడుతుంటాము. ఇంకా చెప్పాలంటే దేవతలకు కూడా దేవాలయాలు నిర్మించి పూజలు ఘనంగా నిర్వహిస్తాము. హిందూ సంప్రదాయంలో ఇదొక ఆచారం లాగా కొనసాగుతూ వస్తుంది. కానీ, అక్కడ ఓ ప్రదేశంలో ఏలియన్లకు గుడి నిర్మించారు.

2 / 5
అయితే, ఈ ప్రపంచంలో ఒక ప్రదేశంలో ఏలియన్లకు గుడిని నిర్మించి పూజలు చేస్తున్నారు.  వినడానికి వింతగా ఉన్నా  ఇదే నిజం. మరి, ఇదెక్కడ ఉందో తెలుసుకుందాం..

3 / 5
తమిళనాడులో మల్లమూపంబట్టిలో ఏలియన్స్‌కు ఓ గుడిని అద్భుతంగా నిర్మించారు. ఇంకా ఈ దేవాలయంలో శివపార్వతులు  విగ్రహాలను కూడా ప్రతిష్ఠించారు.

4 / 5

11 అడుగుల భూగర్భంలో ఈ గుడిని కట్టించారు. అక్కడి వారికీ ఈ ఆలయం గురించి తెలియడంతో  రోజూ వేలాది  మంది భక్తులు వచ్చి పూజలు చేసి కోరికలు తీర్చమని అడుగుతున్నారు.

5 / 5
ఈ గుడిని కట్టించిన అతను మాట్లాడుతూ నమ్మలేని నిజాలను చెప్పాడు. తాను గ్రహాంతర వాసులతో మాట్లాడానని, ఈ దేవాలయాన్ని  నిర్మించేందుకు వారి అనుమతి కూడా తీసుకున్నానని చెబుతున్నాడు. ప్రకృతి విలయతాండవం ఆడేటప్పుడు గ్రహాంతర దేవతలు మాత్రమే కాపాడగలవని నమ్ముతున్నట్లు ఆయన మాటల్లో చెప్పుకొచ్చారు.

Follow Us