ఈ ఫోన్‌ను రెండు వేరియంట్స్ తీసుకొచ్చారు. 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 52,000కాగా.. 16 జీబీ ర్యామ్, 512 జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ. 58,000గా నిర్ణయించారు. అసకుసా గ్రీన్, బ్రైట్ సిల్వర్ ఎడిషన్, బ్లాక్, లిలాక్, వైట్ షేడ్స్ లో తీసుకొచ్చారు.