Whatsapp: వాట్సాప్‌లో డేటా మిస్ కాకుండా వేరే నంబర్‌కు బదిలీ చేయడం ఎలా..!

|

Nov 09, 2024 | 2:15 PM

Whatsapp: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి ఫోన్‌లలో వాట్సాప్‌ ఉంటుంది. అయితే చాలా మందికి అప్పుడప్పుడు మొబైల్‌ నంబర్లను మారుస్తుంటారు. అలాంటి సమయంలో ఆ వాట్సాప్‌ నంబర్‌లో ముఖ్యమైన డేటా ఉంటుంది. వేరే నంబర్‌ మార్చినప్పుడు డాటా మొత్తం డిలీట్‌ అవుతుంటుంది..

1 / 5
Whatsapp: చాలా మందికి తరచూ తమ మొబైల్ నంబర్ మార్చుకునే అలవాటు ఉంటుంది. ఈ విధంగా వాట్సాప్ నంబర్‌ను మార్చే సమయంలో అందులో ఉన్న ముఖ్యమైన సమాచారం డిలీట్‌ అయ్యే అవకాశం ఉంటుంది.

2 / 5
ముఖ్యంగా సర్టిఫికేట్స్‌, ఆడియోలు, వీడియోలు, ఫోటోలు వంటి ముఖ్యమైన సమాచారం వాట్సాప్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ సందర్భంలో డేటాను కోల్పోకుండా ఉండాలంటే కొన్ని మార్గాలు ఉన్నాయి.

3 / 5
ముందుగా మీ ప్రస్తుత స్మార్ట్‌ఫోన్‌లో వాట్సాప్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. సెట్టింగ్‌ విభాగానికి వెళ్లండి. అక్కడ, 'అకౌంట్‌'పై క్లిక్ చేసి, 'నంబర్ మార్చు'పై క్లిక్ చేయండి. అప్పుడు స్క్రీన్‌పై కనిపించే సమాచారాన్ని జాగ్రత్తగా గమనించాలి.

4 / 5
తర్వాత 'Next'పై క్లిక్ చేసి మీ పాత, కొత్త మొబైల్ నంబర్లను నమోదు చేయండి. మొబైల్ నంబర్లు సరిగ్గా ఉన్నాయో లేదో తనిఖీ చేసుకోవడం చాలా ముఖ్యం.

5 / 5
మొత్తం సమాచారాన్ని తనిఖీ చేసి, 'Done'పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీ డేటా మొత్తం కొత్త నంబర్‌కి బదిలీ అవుతుంది.