5 / 5
ఈ స్మార్ట్ ఫోన్‌లో 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు. అలాగే ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కాన్‌ను అందించారు. కనెక్టివిటీ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో డ్యూయల్ సిమ్, 4జీ, వైఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, యూఎస్‌బీ టైప్ సీ 2.0 ఫీచర్లను అందించారు.