Toy Box Printer: ఈ కొత్త ప్రింటర్‌ గురించి మీకు తెలుసా..? మీకు నచ్చిన బొమ్మలను మీరే తయారు చేసుకోవచ్చు..

|

Mar 21, 2021 | 12:06 AM

Toy Box Printer: మనం ఇప్పటి వరకు చూసిన ప్రింటర్లతో కేవలం పేపర్‌పై అక్షరాలు, లేదా బొమ్మలను ప్రింట్‌ తేసుకోవచ్చనే విషయం తెలుసు. అయితే మీకు నచ్చిన బొమ్మలను తయారు చేసుకునే ప్రింటర్‌ కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి...

1 / 7
 మనకు ఇప్పటి వరకు బ్లాక్‌ అండ్‌ వైట్‌, కలర్‌ ప్రింటర్‌ల గురించి మాత్రమే తెలుసు. వీటితో మనకు కావాల్సిన ఫొటోలను, టెక్స్ట్‌ను ప్రింట్‌ తీసుకునే వాళ్లం.

2 / 7
 అయితే మార్కెట్లో ఓ సరికొత్త ప్రింటర్‌ కూడా అందుబాటులో ఉందనే విషయం మీకు తెలుసా? దాని పేరే టాయ్‌ బాక్స్‌ 3డీ ప్రింటర్‌.

3 / 7
 ఈ ప్రింటర్‌ సహాయంతో మీకు నచ్చిన బొమ్మలను అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు.

4 / 7
స్మార్ట్‌ ఫోన్‌తో అనుసంధానించే ఈ ప్రింటర్‌లో మీ ఫోన్‌లో బొమ్మలను క్లిక్‌ చేస్తే చాలు.. వెంటనే బొమ్మలు తయారవుతాయి.

5 / 7
 మూడు కిలోల బరువుండే ఈ ప్రింటర్‌ సహాయంతో కేవలం బొమ్మలను తయారు చేసుకోవడమే కాకుండా వాటికి మనకు నచ్చిన రంగులను అద్దవచ్చు.

6 / 7
3డీ ప్రింటింగ్‌ టెక్నాలజీతో పనిచేసే ఈ ప్రింటర్‌ను చిన్నపిల్లలను ఆకర్షించడం కోసం ప్రత్యేకంగా రూపొందించారు.

7 / 7
ఈ ప్రింటర్‌ ధర సుమారు 200 డాలర్లు. మన కరెన్సీలో చెప్పాలంటే రూ.15 వేలకు పైమాటే.