Smartphone: తక్కువ ధరలో మంచి బ్యాటరీ ఫోన్‌ కోసం చూస్తున్నారా.? ఇవే బెస్ట్‌ ఆప్షన్స్‌..

|

Apr 16, 2024 | 9:50 AM

స్మార్ట్ ఫోన్‌ యూజర్లు ఎదుర్కొనే ప్రధాన సమస్యల్లో బ్యాటరీ ఒకటి. రకరకాల యాప్స్‌ కారణంగా స్మార్ట్‌ఫోన్స్‌ ఛార్జింగ్ ఎక్కువసేపు నిలవవు. అందుకే బ్యాటరీ కెపాసిటీ ఎక్కువగా ఉండే ఫోన్‌లు కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతుంటారు. మరి తక్కువ బడ్జెట్‌లో, మంచి బ్యాటరీలతో అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్‌ స్మార్ట్ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..

1 / 5
Honor X9b 5G: రూ. 25వేలలో మంచి బ్యాటరీతో వచ్చిన మరో ఫోన్‌ హానర్‌ ఎక్స్‌9బీ. ఇందులో 5800 ఎమ్‌ఏహెచ్‌తో కూడిన పవర్‌ఫుల్‌ బ్యాటరీని అందించార. 35 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇక ఇందులో 108 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. కర్వడ్‌ డిస్‌లప్ఏ ఈ ఫోన్‌ సొంతం.

2 / 5
itel P40+: రూ. 10 వేలలోపు ధరలో మంచి బ్యాటరీ ఫోన్‌ కోసం చూస్తున్న వారికి ఈ ఫోన్‌ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఈ ఫోన్‌ ధర రూ. 8500గా ఉంది. ఇందులో 7000 ఎమ్‌ఏహెచ్‌తో కూడిన పవర్‌ ఫుల్‌ బ్యాటరీని అందించారు. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.8 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ పంచ్‌ హోల్‌ డిస్‌ప్లేను అందించారు. 13 మెగాపిక్సెల్స్‌తో కూడిన డ్యూయల్‌ ఏఐ రెయిర్‌ కెమెరాను ఇందులో ఇచ్చారు.

3 / 5
Motorola G54: ఈ స్మార్ట్‌ ఫోను రూ. 15 వేలలోపే సొంతం చేసుకోవచ్చు. కేవలం రూ. 14,999కే అందుబాటులో ఉన్న ఈ ఫోన్‌లో 6000 ఎమ్‌ఏహెచ్‌ వంటి పవర్‌ ఫుల్ బ్యాటరీని అందించారు. ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.5 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. కెమెరా పరంగా చూస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరా, 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

4 / 5
OnePlus Nord CE4: రూ. 25వేలకు అందుబాటులో ఉన్న వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ4 స్మార్ట్ ఫోన్లో 5,500 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. 100 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌తో వచ్చే ఈ ఫోన్‌ బ్యాటరీ కేవలం 30 నిమిషాల్లోనే ఫుల్‌ అవుతుంది. ఇందులో స్నాప్‌డ్రాగన్‌ 7 జెన్‌ 3 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను అందించారు. 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌తో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఇందులో ఏఐ ఎరైజ్‌ ఇమేజ్‌ ఎడిటింగ్ ఫీచర్‌ను అందించారు.

5 / 5
Samsung Galaxy F54 5G: ఈ స్మార్ట్ ఫోన్‌ రూ. 22,999కే అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌లో 6000 ఎమ్‌ఏహెచ్‌తో కూడిన పవర్‌ ఫుల్‌ బ్యాటరీని అందించారు. ఈ ఫోన్‌ ఒక రోజు పూర్తి ఛార్జింగ్‌ వస్తుంది. ఇక ఫీచర్ల విషయానికొస్తే ఇందులో నే షేక్‌ కామ్‌ పేరుతో ప్రత్యేక ఫీచర్‌ను అందించారు. 67. ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ+ సూపర్ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇందులో ఇచ్చారు.