3 / 5
శామ్సంగ్ గెలాక్సీ ఏ04ఇ.. ఈ స్మార్ట్ ఫోన్లో 6.5 అంగుళాల పీఎల్ఎస్ ఎల్సీడీ డిస్ ప్లే ఉంటుంది. ఇది డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 13ఎంపీ ప్రధాన కెమెరా, 2ఎంపీ డెప్త్ సెన్సార్, 5ఎంపీ ముందు వైపు కెమెరాతో వస్తుంది. 5000ఎంఏహెచ్ బ్యాటరీ శక్తిని అందిస్తుంది. దీని ధర రూ. 9,390గా ఉంది.