ASUS VivoBook 15: అసూస్ కంపెనీకి చెందిన ఈ ల్యాప్‌టాప్ రూ. 25,990కి అందుబాటులో ఉంది. ఇందులో 15.6 ఇంచెస్ హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. ఈ ల్యాప్‌టాప్ ఇంటెల్ సెలెరాన్ ఎన్4020 ప్రాసెసర్‌తో నడుస్తుంది. ఇందులో 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఎస్‌ఎస్‌డీ స్టోరేజ్‌ను అందించారు. విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ల్యాప్‌టాప్ 6 గంటల బ్యాటరీ లైఫ్‌వతో పనిచేస్తుంది.
Infinix Inbook X1: బడ్జెట్ ల్యాప్‌టాప్స్‌లో ఇన్‌ఫినిక్స్ ఒకటి. రూ. 34,999కి అందుబాటులో ఉంది. ఇందులో 14 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ఎల్‌సీడీ డిస్‌ప్లే అందించారు. టెన్త్ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ3 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ల్యాప్‌టాప్‌లో 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌ను అందించారు.
Lenovo IdeaPad 3: లెనోవా కంపెనీకి చెందిన ఈ ల్యాప్‌టాప్ ధర రూ. 35,290గా ఉంది. ఇందులో 14 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. ఇంటెల్ కోర్ ఐ3 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ల్యాప్‌టాప్‌లో 16జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌ను ఇచ్చారు.
HP 14S: తక్కువ ధరకు అందుబాటులో ఉన్న ల్యాప్‌టాప్స్‌లో హెచ్‌పీ కంపెనీకి చెందిన హెచ్‌పీ 14ఎస్ ఒకటి. ఈ ల్యాప్‌టాప్ రూ. 36,990కి అందుబాటులో ఉంది. ఇందులో 14 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు. ఇంటెల్ కోర్ ఐ3 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ల్యాప్‌లో 16 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌ను అందించారు.
Acer Aspire 3: అసర్ అస్పైర్ ప్రారంభ ధర రూ. 38,490గా ఉంది. ఇందులో 15.6 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. ఈ ల్యాపి ఇంటెల్ కోర్ ఐ3 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో 12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్‌ను అందించారు. విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ల్యాప్‌టాప్‌లో 36.7wh బ్యాటరీని అందించారు.