3 / 5
ఈ ఫోన్ ధర విషయానికొస్తే.. 4జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 12,990 కాగా, 6జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 14,990కి అందబాటులోకి రానుంది. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.6 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటక్షన్ ఈ ఫోన్ ప్రత్యేకత.