Samsung Galaxy a34 5g: సామ్‌సంగ్ నుంచి కొత్త స్మార్ట్‌ ఫోన్‌.. స్టన్నింగ్‌ ఫీచర్స్‌తో..

|

Feb 10, 2023 | 9:43 PM

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం సామ్‌సంగ్‌ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఏ34 పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌ ఫోన్‌ 5జీ నెట్‌వర్క్‌ సపోర్ట్‌తో పనిచేసే ఈ ఫోన్‌ ఫీచర్లపై ఓ లుక్కేయండి..

1 / 5
ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం సామ్‌సంగ్ మార్కట్లోకి కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొస్తోంది. గ్యాలక్సీ ఏ34 పేరుతో లాంచ్‌ చేస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ 5జీ నెట్‌వర్క్‌తో పనిచేస్తుంది.

2 / 5
సామ్‌సంగ్ గ్యాలక్కీ ఏ34 5జీ స్మార్ట్ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.6 ఇంచెస్‌ డిస్‌ప్లేను అందించారు. ఈ స్మార్ట్‌ ఫోన్‌ను నాలుగు రంగుల్లో లభించనుంది. సిల్వర్‌, వ‌యొలెట్‌, లైమ్‌, గ్రాఫైట్ క‌లర్స్‌లో తీసుకురానున్నారు.

3 / 5
ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో శాంసంగ్‌ వన్‌ యూఐ 5.1 వెర్షన్‌తో పని చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్‌ను మొత్తం వేరెయంట్స్‌లో లాంచ్‌ చేయనున్నారు.

4 / 5
 Samsung

Samsung

5 / 5
కెమెరా విషయానికొస్తే ఇందులో 48 మెగా పిక్సెల్‌ రెయిర్‌ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 32 మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను అందించారు. ధర విషయానికొస్తే ప్రారంభం ధర రూ. 30 వేలుగా ఉండొచ్చని తెలుస్తోంది.