Samsung: సామ్‌సంగ్ నుంచి కళ్లు చెదిరే ఫోన్స్.. వావ్ అనిపించే ఫీచర్లు..
ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్‌సంగ్ మార్కెట్లోకి రెండు కొత్త ఫోన్‌లను విడుదల చేసింది. ప్రీమియం మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని ఈ ఫోన్‌లను తీసుకొచ్చారు. ఆర్టిఫిషియల ఇంటెలిజెన్స్ వంటి అధునాతన ఫీచర్లకు సపోర్ట్ చేసే ఈ ఫోన్‌లో అదిరిపోయే ఫీచర్లను అందించారు సామ్‌సంగ్ డబ్ల్యూ25, డబ్ల్యూ25 ఫ్లిప్ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..