Redmi Note 10T: భారత్‌లో త్వరలో ఎంట్రీ ఇవ్వనున్న రెడ్‌మీ నోట్‌ 10టీ స్మార్ట్‌ ఫోన్‌.. తక్కువ ధరలో అదిరిపోయే ఫీచర్లు.

|

Jul 09, 2021 | 9:15 PM

Redmi Note 10T: ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లతో ఆకట్టుకుంటోన్న రెడ్‌మీ తాజాగా ప్రపంచ మార్కెట్లో 10టీ పేరుతో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. త్వరలోనే భారత్‌లో లాంచ్‌ చేయడానికి సిద్ధమవుతోన్న ఈ ఫోన్‌ ఫీచర్లపై ఓ లుక్కేయండి..

1 / 6
 తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంది స్మార్ట్‌ ఫోన్‌ తయారీ కంపెనీ రెడ్‌మీ. ఈ క్రమంలోనే రెడ్‌మీ ఇటీవల ప్రపంచమార్కెట్లో రెడ్‌ మీ 10టీ మోడల్‌ను లాంచ్‌ చేసింది.

2 / 6
 భారత్‌లో త్వరలోనే విడుదల చేయనున్న ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్లు ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫోన్‌ను మీడియాటెక్ డిమెన్సిటీ 700 ప్రాసెసర్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ అందించారు.

3 / 6
 6.5 అంగుళాల ఫుల్‌ హెచ్‌డి ప్లస్‌ హోల్‌-పంచ్‌ డిస్‌ప్లేతో కూడిన ఈ స్మార్ట్‌ ఫోన్‌ 4జీబీ ర్యామ్‌ + 128 జీబీ స్టోరేజ్‌ మోడల్‌ ధర రూ. 20,500 ఉండొచ్చని అంచనా.

4 / 6
ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 11 ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై పనిచేయనుంది. దీంతో పాటు 5,000 ఎంఎహెచ్ పవర్‌ఫుల్‌ బ్యాటరీని అందించారు.

5 / 6
ఇక కెమెరా విషయానికొస్తే.. 48 మెగా పిక్సెల్‌ మెయిన్ కెమెరా + 2 ఎంపీ మాక్రో + 2 ఎంపీ డెప్త్ కెమెరాతో పాటు 8 మెగా పిక్సెల్‌ సెల్ఫీ కెమెరాను అందించారు.

6 / 6
18 డబ్ల్యూ ఫాస్ట్‌ చార్జర్‌ సపోర్ట్‌ను అందిస్తోన్న ఈ స్మార్ట్‌ ఫోన్‌కు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ మరో ప్రత్యేకత.