4 / 5
కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. బ్యాటరీ వార్నింగ్స్, చార్జింగ్ స్టేటస్ తెలిపేందుకు మినీ క్యాప్సూల్ 2.0 ఇచ్చారు.