Realme Pad X: రియల్‌మీ నుంచి కొత్త ట్యాబ్.. ఫీచర్లు, ధరలపై ఓ లుక్కేయండి..
Realme Pad X: ప్రస్తుతం ట్యాబ్‌లకు డిమాండ్ పెరుగుతోన్న నేపథ్యంలో ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం రియల్‌మీ భారత మార్కెట్లోకి తాజాగా రియల్‌మీ ప్యాడ్ ఎక్స్ పేరుతో కొత్త ట్యాబ్‌ను లాంచ్ చేసింది. జులై 26న ఈ ట్యాబ్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఫీచర్లపై ఓ లుక్కేయండి..