Realme GT Neo 5 SE: రియల్‌మీ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్.. తక్కువ ధరలో స్టన్నింగ్ ఫీచర్స్.
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థ రియల్‌మీ తాజాగా మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. రియల్‌మీ జీటీ నియో 5 ఎస్‌ఈ పేరుతో లాంచ్ చేసిన ఈ స్మార్ట్ ఫోన్‌లో బడ్జెట్ ధరలో అందబాటులో ఉంది..