Nothing Phone 2a: రూ. 20వేల లోపే అందుబాటులోకి నథింగ్‌ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ మాములుగా ఉండవు..

|

Mar 08, 2024 | 10:52 PM

లండన్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ కంపెనీ నథింగ్‌కు మంచి ఆదరణ లభించిన విషయం తెలిసిందే. భారత్‌లో ఈ స్మార్ట్‌ ఫోన్‌ అమ్మకాలు భారీగా జరిగాయి. నథింగ్‌ ఫోన్‌1 ప్రీమియం మార్కెట్‌ను టార్గెట్‌ చేసుకొని వస్తే.. తాజాగా ఈ బ్రాండ్‌ నుంచి మిడ్ రేంజ్‌ బడ్జెట్ ఫోన్‌ను తీసుకొస్తోంది. నథింగ్‌ ఫోన్‌2ఏ పేరుతో లాంచ్‌ కానున్న ఈ ఫోన్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది..

1 / 5
స్మార్ట్ ఫోన్‌ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న స్మార్ట్‌ ఫోన్‌ నథింగ్‌ ఫోన్‌2ఏ. మిడ్ రేంజ్‌ బడ్జెట్‌లో తీసుకొస్తున్న ఈ ఫోన్‌పై ఉత్కంఠనెలకొంది. ఈ స్మార్ట్ ఫోన్‌ ప్రారంభ ధర రూ. 21,999గా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ఎక్స్చేంజ్‌, ఇతర ఆఫర్స్‌తో ఈ ఫోన్‌ను రూ. 20వేల లోపే సొంతం చేసుకోవచ్చని టాక్‌ నడుస్తోంది.

2 / 5
నథింగ్‌ ఫోన్‌2ఏ స్మార్ట్ ఫోన్‌ ధరకు సంబంధించిన కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇదిలా ఉంటే ఈ స్మార్ట్ ఫోన్‌ను తక్కు ధరలోనే మంచి ఫీచర్లను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఈ స్మార్ట్‌ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

3 / 5
ఈ స్మార్ట్‌ ఫోన్‌ బేసిక్‌ వేరియంట్‌లో 100 మెగా పిక్సెల్స్‌ రెయిర్‌ కెమెరాను ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇందులో 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని ఇవ్వనున్నారని టాక్‌ నడుస్తోంది.

4 / 5
నథింగ్ ఫోన్‌ 2ఏలో 40 వాట్స్‌ వైర్డ్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే బ్యాటరీని ఇవ్వనున్నారు. దీంతో ఈ ఫోన్‌ కేవలం 15 నుంచి 20 నిమిషాల్లోనేనే 50 శాతం బ్యాటరీ ఛార్జ్‌ అవుతుంది. ఇందులో 8 కోర్‌ 4ఎన్‌ఎమ్‌ జెన్‌2 ప్రాసెసర్‌ను ఇవ్వనున్నారు. ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పనిచేయనుంది.

5 / 5
ఇక ఫోన్‌ వేడెక్కకుండా అడ్వాన్స్‌డ్‌ కూలింగ్ సిస్టమ్‌ను అందించారు. త్వరలోనే ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్ వేదికగా ఈ స్మార్ట్ ఫోన్‌ అమ్మకానికి రానుంది. ఇందులో వైఫై 802.11, జీపీఎస్‌, యూఎస్‌బీ టైప్‌సీ 2.0 వంటి కనెక్టివీటి ఫీచర్లను అందించనున్నారు.