Nokia C30: జోరు పెంచిన నోకియా.. భారత మార్కెట్లోకి మరో కోత్త ఫోన్. తక్కువ ధరలో ఆకట్టుకునే ఫీచర్లు..
Nokia C30: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ నోకియా తాజాగా భారత మార్కెట్లోకి వరుసగా కొత్త ఫోన్‌లను విడుదల చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా నోకియా సీ30 పేరుతో మరో కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది..