1 / 5
Samsung Galaxy M55: వచ్చే నెలలో అందుబాటులోకి వస్తున్న స్మార్ట్ ఫోన్‌లలో సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎమ్55 స్మార్ట్ ఫోన్ ఒకటి. త్వరలోనే లాంచింగ్‌కు సిద్ధమైన ఈ స్మార్ట్ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 ప్రాసెసర్‌ను అందించనున్నారు. ఈ ఫోన్‌లో 8 జీబీ ర్యామ్, 256 బీజీ స్టోరేజ్‌ను ఇవ్వనున్నారు. ఈ ఫోన్ రూ. 30 వేల లోపు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.