Moto Edge 50 Pro: కర్వ్డ్‌ డిస్‌ప్లేతో మోటో కొత్త ఫోన్‌.. ధర ఎంతో తెలుసా.?

|

Apr 05, 2024 | 2:10 PM

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం మోటోరోలా తాజాగా వరుసగా స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తూ వస్తోంది. ముఖ్యంగా బడ్జెట్ మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని వరుసగా ఫోన్‌లను విడుదల చేసిన మోటో తాజాగా ఓ మిడ్‌రేంజ్‌ ఫోన్‌ను తీసుకొచ్చింది. మోటో ఎడ్జ్‌ 50 ప్రో పేరుతో అదిరిపోయే స్మార్ట్ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఇంతకీ ఈ స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం మోటోరోలో భారత్‌లో బుధవారం మోటో ఎడ్జ్‌ 50 ప్రో పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో వైర్‌లెస్‌ టర్బో చార్జింగ్‌ వంటి అధునాత ఫీచర్లను అందించారు.

2 / 5
ఫీచర్ల విషయానికొస్తే మోటోరోలా ఎడ్జ్‌ 50 ప్రో స్మార్ట్ ఫోన్‌లో 6.7 ఇంచెస్‌తో కూడిన 1.5కే పీఓఎల్‌ఈడీ కర్వ్డ్‌ డిస్‌ప్లేను అందించారు. 144 హెజ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్, HDR10+ సపోర్ట్‌ ఈ స్క్రీన్ సొంతం.

3 / 5
ఇక ఈ ఫోన్‌ క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 7 జెన్ 3 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్‌ 14 బేస్డ్‌ హలో యూఐతో పనిచేసే ఈ ఫోన్‌లో 125 వాట్స్‌ వైర్డ్‌, 50 వాట్స్‌ వైర్‌లెస్‌ టర్బో ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 4500 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు.

4 / 5
కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో ఏఐ ఫీచర్లతో కూడిన ట్రిపుల్ రెయిర్‌ కెమెరా సెటప్‌ను అందించారు. ఇందులో 50 మెగాపిక్సెల్స్‌, 13 మెగాపిక్సెల్స్‌, 10 మెగాపిక్సెల్‌ కెమెరాలు ఉన్నాయి. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 50 ఎంపీతో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

5 / 5