Moto G22: మోటోరోలా నుంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్.. రూ. 10 వేల లోపు అదిరిపోయే ఫీచర్లు..
Moto G22: ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ మోటోరోలా తాజాగా భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఏప్రిల్ 14లోపు ఈ ఫోన్‌ను కొనుగోలు చేసిన వారికి...