Motorola edge 30 pro: భారత మార్కెట్లోకి మోటరోలా మరో కొత్త ఫోన్.. ఫీచర్లు చూస్తే ఫిదా కావాల్సిందే..
Motorola edge 30 pro: వరుసగా స్మార్ట్ ఫోన్‌లను విడుదల చేస్తూ వస్తోన్న మోటరోలా తాజాగా భారత మార్కెట్లోకి మరో కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. ఎడ్జ్ 30 ప్రో పేరుతో లాంచ్ చేసిన ఈ స్మార్ట్ ఫోన్‌లో ఫీచర్లు ఆకట్టుకుంటున్నాయి..