2 / 6
ది పర్‌ఫెక్ట్ ఎంటర్‌టైనర్ అనే ట్యాగ్‌లైన్‌తో టీజ్ చేసినప్పటికీ ఈ ఫోన్‌కు సంబంధించి మోటోరోలా ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. అయితే ఈ ఫోన్ గత కొన్ని రోజుల క్రితం యూరప్‌లో అధికారికంగా విడుదలైనంది. ఈ నేపథ్యంలో ఈ ఫోన్‌లో ఉండే ఫీచర్లపై (అంచనా) ఓ లుక్కేయండి..