Gas Cylinder: గ్యాస్‌ సిలిండర్‌ ఎరుపు రంగులోనే ఎందుకు ఉంటుంది? చాలా మందికి తెలియని సీక్రెట్‌ ఇదే!

Updated on: Mar 11, 2026 | 1:39 PM

LPG Gas Cylinder Colour: ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌.. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న చర్చ. యుద్ధం కారణంగా ఎల్‌పీజీ కొరత ఏర్పడుతోంది. అయితే గ్యాస్‌ సిలిండర్‌ ఎరుపు రంగులోనే ఎందుకు ఉంటుందో మీకు తెలుసా? దీని వెనుకున్న సీక్రెట్‌ ఇదే..

1 / 5
 Gas Cylinder: సాధారణంగా గ్యాస్‌ సిలిండర్‌ను ఈ రోజుల్లో చాలా మంది ఉపయోగిస్తుంటారు. అయితే సిలిండర్‌ రంగు ఎరుపు రంగులోనే ఎందుకు ఉంటుందని మీకెప్పుడైనా సందేహం వచ్చిందా? వేరే కలర్స్‌లో ఎందుకు తయారు చేయరు? ఇలా సిలిండర్‌ ఎరువు రంగులోనే ఉండడానికి కారణాలు ఉన్నాయి. నివేదిక ప్రకారం గ్యాస్‌ సిలిండర్‌ రంగు ఎరుపులో ఎందుకు ఉంటుందో తెలుసుకుందాం..

2 / 5
 ఎరుపు రంగును హెచ్చరిక చిహ్నంగా భావిస్తారు. ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌లో మండే వాయువు ఉంటుంది. అందుకే సిలిండర్ కూడా ప్రమాదకరం. వినియోగదారుల భద్రత కోసం గ్యాస్ సిలిండర్లు ఎరుపు రంగులో ఉంటాయి. ఇది కాకుండా దీనికి సైన్స్‌తో కూడా ముడిపడి ఉంది.

3 / 5
 ఎరుపు రంగును దూరంగా ఉన్నా సులభంగా గుర్తించవచ్చు. ఇతర రంగులను గుర్తించడం కొంత కష్టంగా ఉన్నా ఎరుపు రంగులను గుర్తించడం సులభం. ఎరుపు రంగు అంటేనే ప్రమాదానికి చిహ్నం. ఇలాంటి విషయాలు పరిగణలోకి తీసుకుని సిలిండర్‌కు ఎరుపు రంగులు వేశారు.

4 / 5
 సిలిండర్‌ అంటేనే ప్రమాదకరం. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ సిలిండర్‌కు ఎరుపు రంగును వేస్తుంది. ఎరుపు రంగు అనేది ప్రమాదాలకు చిహ్నం కనుక దూరం నుంచి కూడా ఎరుపు రంగును గుర్తించవచ్చు. అందుకే సిలిండర్‌కు ఈ రంగు వేయడానికి కారణమని తెలుస్తోంది.

5 / 5
 గ్యాస్ వాసన ఎందుకు వస్తుంది?: గ్యాస్‌ సిలిండర్‌ను తయారు చేసే సమయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటారు. ఎల్‌పీజీకి వాసన ఉండదు. దీనికి మండే స్వభావం ఉంటంది. వాసన లేకపోతే ఎల్‌పీజీ లీక్ అవుతుందా? లేదా? అని గుర్తించడం కష్టం అవుతుంది. దీంతో ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అందుకే ప్రమాదాలను నివారించడానికి ఇందులో ఇథైల్ మోర్కాంప్టన్ కలిపి వాసన వచ్చేలా చేస్తారు. అలాంటప్పుడు గ్యాస్‌ లీకైతే వెంటనే వాసన వస్తుంది. దీని వల్ల ప్రమాదం జరుగకుండా జాగ్రత్త పడవచ్చు.

Follow Us