Lava X2: భారత మార్కెట్లోకి లావా కొత్త స్మార్ట్ ఫోన్.. రూ. 7 వేలలోపు అదిరిపోయే ఫీచర్లు ఈ ఫోన్ సొంతం..
Lava X2: ప్రముఖ దేశీయ స్మార్ట్ ఫోన్ దిగ్గజం లావా తాజాగా బడ్జెట్ రేంజ్ ఫోన్‌ను లాంచ్ చేసింది. లావా ఎక్స్ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌లో తక్కువ ధరకే ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి..