ధర విషయానికొస్తే ఐక్యూ ప్రారంభ వేరియంట్ 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 47,200, 12GB + 512GB వేరియంట్ ధర రూ. 53,100 కాగా.. 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 50,800, 1 టీబీ వేరియంట్ ధర విషయానికొస్తే రూ. 61,400 వరకు ఉంటుంది. భారత మార్కెట్లో ఈ ధరల్లో మార్పులు ఉండొచ్చు.