అయితే, iPhone 16 Pro, Pro Max లలో మూడు కెమెరాలు ఉన్నాయి. 48-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 48-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్, 5x ఆప్టికల్ జూమ్ లెన్స్ ఉంటాయి. అయితే ఈ నాలుగు మోడల్స్ బ్యాటరీ కెపాసిటీలో స్వల్ప పెరుగుదలను ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే, రెండు ప్రో మోడల్స్‌లో 40 వాట్ ఛార్జింగ్ సపోర్ట్, 20 వాట్ మాగ్‌సేఫ్ ఛార్జింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. నాన్-ప్రో మోడల్‌లో వరుసగా 27 వాట్స్, 15 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది.