Crossbeats Nexus: ఈ ఫీచర్‌తో వచ్చిన తొలి స్మార్ట్ ఫోన్ ఇదే.. ధర ఎంతో తెలుసా.?
ప్రస్తుతం టెక్ రంగంలో చాట్ జీపీటీ పేరు ఎంతలా మారుమోగుతోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ యావత్ ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. ఏ ప్రశ్న అడిగినా ఇట్టే సమాధానం చెప్పే ఈ టెక్నాలజీకి ఇప్పుడు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అన్ని రకాల ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌లో ఇప్పుడు ఛాట్ జీపీటీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ టెక్నాలజీతో స్మార్ట్ వాచ్ కూడా వచ్చేసింది..