చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం హానర్‌పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. హానర్ 90 5జీ ఫోన్ ప్రస్తుతం తగ్గించిన ధరతో మిడ్ రేంజ్ ఫోన్ జాబితాలోకి వచ్చే చేరింది. ప్రస్తుతం ఈ ఫోన్ 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 22,999కాగా, 12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 24,999గా ఉంది.