Google Pixel 9: ఆసక్తిని పెంచుతోన్న గూగుల్ పిక్సెల్ 9 లీక్డ్ ఫీచర్స్..
ప్రముఖ సెర్చ్ ఇంజన్ గూగుల్ కొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. గూగుల్ పిక్సెల్ 9 సిరీస్‌ను త్వరలోనే లాంచ్ చేయనున్నారు. ఈ ఏడాది జూన్ తర్వాత ఈ ఫోన్‌ను గ్లోబల్ మార్కెట్లోకి లాంచ్ కానుందని, ఆ తర్వాత భారత్‌లో గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఈ కొత్త ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..