Infinix HOT 20 Play: రూ. 6 వేలలో 6.82 ఇంచెస్ డిస్‌ప్లే ఫోన్.. ఎలా సొంతం చేసుకోవాలంటే
పండగల సీజన్ నేపథ్యంలో ఈ కామర్స్ సైట్స్ ఊహకందని డిస్కౌంట్స్‌ను అందిస్తున్నాయి. అమెజాన్‌తో, ఫ్లిప్‌కార్ట్ వంటి సైట్స్ స్మార్ట్ ఫోన్‌లపై భారీ డిస్కౌంట్స్‌ను ప్రకటించాయి. ఇందులో భాగంగానే తాజాగా ఫ్లిప్‌కార్ట్ ఇన్‌ఫినిక్స్ హాట్ 20 ప్లేపై భారీ డిస్కౌంట్‌ను ఇస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్‌ను కేవలం రూ. 6వేలకే సొంతం చేసుకోవచ్చు. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? రూ. 6 వేలకు ఎలా సొంతం చేసుకోవచ్చు..? లాంటి పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..