5 / 5
ఈ స్మార్ట్ వాచ్‌లో బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌ను అందించారు. దీంతో వాచ్‌తోనే నేరుగా కాల్స్ మాట్లాడుకోవచ్చు. ఇందుకోసం ఇన్‌బిల్ట్ స్పీకర్‌తో పాటు మైక్‌ను అందించారు. ఇక హెల్త్ కోసం Spo2 మానిటరింగ్, హార్ట్ రేట్ మానిటర్, బ్లడ్ ప్రెజర్ మానిటర్, స్లీప్ మానిటర్, ఫిట్‌నెస్ మానిటరింగ్ వంటి ఫీచర్స్‌ను ఇచ్చారు.