3 / 5
బోట్ అల్టిమా క్రోనోస్ స్మార్ట్‌వాచ్ 1.96 ఎమోఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. అధునాతన బ్లూటూత్ కాలిన్‌తో వచ్చే ఈ స్మార్ట్ ఇది సైక్లింగ్ రన్నింగ్, వాకింగ్ వంటి 700 ప్లస్ యాక్టివ్ మోడ్‌లతో వస్తుంది. "వేక్ జెస్చర్", "డీఐవై స్టూడియో"తో వచ్చే ఈ స్మార్ట్ వాచ్ ధర రూ. 2,299గా ఉంది.