Boat Storm Pro Call: మార్కెట్‌లోకి క్యూ కడుతోన్న స్మార్ట్‌వాచ్‌లు.. బోట్‌ నుంచి మరో కొత్త వాచ్‌ వచ్చేసింది.. ఫీచర్లు తెలిస్తే..

|

Sep 06, 2022 | 6:35 AM

Boat Storm Pro Call: ప్రస్తుతం మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ వాచ్‌లు లాంచ్‌ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ దేశీయ బ్రాండ్‌ అయిన బోట్‌ కొత్త వాచ్‌ను తీసుకొచ్చింది. బోట్‌ స్ట్రోమ్‌ ప్రో కాల్‌ పేరుతో తీసుకొచ్చిన ఈ వాచ్‌ ఫీచర్లపై ఓ లుక్కేయండి..

1 / 5
ప్రముఖ ఇండియన్‌ గ్యాడ్జెట్‌ బ్రాండ్ బోట్‌ మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ వాచ్‌ను లాంచ్‌ చేసింది. బోట్‌ స్ట్రోమ్‌ ప్రో కాల్‌ పేరుతో తీసుకొచ్చిన ఈ వాచ్‌లో అదిరిపోయే ఫీచర్లను అందించింది.

2 / 5
ఈ వాచ్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 1.78 ఇంచెస్‌ 2.5 కర్వ్‌డ్‌ గ్లాస్‌తో కూడి ఆమెఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇచ్చారు. బ్లూటూత్‌ కాలింగ్‌ ఈ వాచ్‌ ప్రత్యేకత.

3 / 5
వాచ్‌ సహాయంతో మ్యూజిక్‌, కెమెరాను కంట్రోల్‌ చేయొచ్చు. 100కుపైగా క్లౌడ్‌ బేస్డ్‌ వాచ్‌లను అందించారు. ఎస్‌పీఓ2, హార్ట్‌ రేట్‌ మానటరింగ్‌, స్లీప్‌ ట్రాకర్‌ వంటి హెల్త్‌ ఫీచర్లను అందించారు.

4 / 5
ఒక బ్యాటరీ విషయానికొస్తే ఒక్కసారి ఫుల్‌ చార్జ్‌ చేస్తే ఏడు రోజుల నాన్‌స్టాప్‌గా పనిచేస్తుంది. 30 నిమిషాల్లోనే ఫుల్‌ చార్జ్‌ అవుతుంది. ఐపీ68 రేటింగ్‌తో కూడిన వాటర్‌, డస్ట్‌ రెసిస్టెంట్స్‌ అందించారు.

5 / 5
ఇక ధర విషయానికొస్తే బోట్‌ స్ట్రామ్‌ ప్రో కాల్‌ ధర రూ. 3,799గా ఉంది. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు, బోట్‌ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఆఫర్‌లో భాగంగా రూ. 3,499కి అందిస్తున్నారు.