బోట్ ప్రీమియా స్మార్ట్ వాచ్ ప్రస్తుతం రూ.5,000కు అందుబాటులో ఉంటుంది. 1.39 అంగుళాల ఎమోఎల్‌ఈడీ డిస్ప్లే, ఏఐ వాయిస్ అసిస్టెంట్, హార్ట్ రేట్ మానిటరింగ్, స్లీప్ ట్రాకింగ్, అనేక వాచ్ ఫేస్‌లతో పాటు బహుళ స్పోర్ట్స్ మోడ్స్‌తో వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ ఒకసారి ఛార్జ్ చేస్తే ఏడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో వస్తుంది. ఐపీ 67 రేటింగ్‌తో డస్ట్, స్ప్లాష్ ప్రూఫ్ ఈ వాచ్ అందరినీ ఆకర్షిస్తుంది.