శామ్సంగ్ డీ సిరీస్ క్రిస్టల్ 4కే వివిడ్ ప్రో అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ(43 అంగుళాలు).. ఈ టీవీ కూడా 4కే అల్ట్రా హెచ్‌డీ రిజల్యూషన్, 50హెర్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. చిత్రాలు బ్రైట్ గా కనిపిస్తాయి. వైబ్రెంట్ కలర్స్ ఉంటాయి. క్యూ సింఫోనీ టెక్నాలజీతో కూడిన బిల్ట్ ఇన్ స్పీకర్స్ మంచి ఆడియో క్లారిటీని కూడా అందిస్తుంది. దీనిలో బిల్ట్ ఇన్ వాయిస్ అసిస్టెంట్స్, వైఫై, బ్లూటూత్, హెచ్డీఎంఐ, యూఎస్బీ పోర్టు కనెక్టివీటి ఆప్షన్స్ ఉంటాయి. ఈ టీవీపై 28శాతం డిస్కౌంట్ అమెజాన్లో లభిస్తోంది. దీని ధర రూ. 35,990గా ఉంది.