Amazon Sale: అతి తక్కువ ధరలో టాప్ ల్యాప్ టాప్స్.. విద్యార్థులకు ఇవే బెస్ట్..

|

Sep 22, 2024 | 4:23 PM

వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్గెస్ట్ షాపింగ్ ఈవెంట్ సెప్టెంబర్ 27వ తేదీన అమెజాన్ ఇండియా వెబ్ సైట్లో ప్రారంభం కానుంది. ఈ సేల్లో అన్ని ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, గృహోపకరణాలపై భారీ డిస్కౌంట్లు ఉండనున్నాయి. కాగా ఈ సేల్ కంటే ముందే అమెజాన్ కొన్ని ప్రత్యేకమైన ఆఫర్లు అందిస్తోంది. వాటిల్లో స్టూడెంట్ ల్యాప్ టాప్స్ ఉన్నాయి. టాప్ బ్రాండ్లు అయిన డెల్, హెచ్పీ, యాసర్, అసుస్, లెనోవా వంటి బ్రాండ్లపై దాదాపు 39శాతం తగ్గింపు అందిస్తోంది. ఈ ఆఫర్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

1 / 5
హెచ్‌పీ ల్యాప్ టాప్ 15ఎస్.. ఈ ల్యాప్ టాప్ లో ఏఎండీ రైజెన్ 3 5300యూ ప్రాసెసర్ ఉంటుంది. దీని సాయంతో శక్తివంతమైన పనితీరును అందిస్తోంది. ఇది 8జీబీ ర్యామ్, 512జీబీ ఎస్ఎస్డీతో ఈ ల్యాప్ టాప్ వస్తుంది. ఇది స్టూడెంట్ల అవసరాలకు సరిగ్గా సరిపోతుంది. 15.6 అంగులళా యాంటీ గ్లేర్ మైక్రో ఎడ్జ్ ఫుల్ హెచ్డీ డిస్ ప్లే ఉంటుంది. దీనిపై అమెజాన్లో 33శాతం డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఈ ల్యాప్ టాప్ ను రూ. 32,490కి సొతం చేసుకోవచ్చు.

2 / 5
లెనోవో ఐడియల్ స్లిమ్ 3.. దీనిలో కూడా ఏఎండీ రైజెన్ 3 7320యూ ప్రాసెసర్ సాయంతో పనిచేస్తుంది. ఇది మల్టీ టాస్కింగ్ కు బాగా ఉపయోగపడుతుంది. ఈ ల్యాప్ టాప్ 15.6 ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే ఉంటుంది. యాంటీ గ్లేర్ స్క్రీన్ ఉంటుంది. 8జీబీ ర్యామ్, 512జీబీ ఎస్ఎస్డీతో వస్తుంది. దీనిపై అమెజాన్లో 39శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో దీనిని రూ. 32,980గా ఉంటుంది.

3 / 5
అసుస్ వివోబుక్ 15.. ఈ హై టెక్ ల్యాప్ టాప్ పై 36శాతం డిస్కౌంట్ లభిస్తుంది. దీనిలో 11వ తరం ఇంటెల్ కోర్ ప్రాసెసర్ ఉంటుంది. దీనిలో ఫుల్ హెచ్డీ ప్యానల్ యాంటీ గ్లేర్ తో వస్తుంది. దీనిలో 8జీబీ ర్యామ్, విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. దీనిపై అమెజాన్లో 36శాతం తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ ల్యాప్ టాప్ ను కేవలం రూ. 24,990గా ఉంటుంది.

4 / 5
డెల్ 15.. ఈ ల్యాప్ టాప్ ఇంటెల్ కోర్ ఐ3-1215యూ 12వ తరం ప్రాసెసర్ తో వస్తుంది. దీనిలో 8జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ ఉంటుంది. 15.6అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ ప్లే ఉంటుంది. దీనిపై అమెజాన్లో 25శాతం తగ్గింపు లభిస్తోంది. దీని సాయంతో కేవలం రూ. 35,990కే ఈ ల్యాప్ టాప్ కొనుగోలు చేయొచ్చు.

5 / 5
యాసర్ యాస్పైర్ 3 ల్యాప్ టాప్.. దీనిపై అమెజాన్లో 29శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీనిలో ఇంటెల్ కోర్ సెరెలాన్ ప్రాసెసర్, డీడీఆర్4 సిస్టమ్ మెమరీ ఉంటుంది. మల్టీ టాస్కింగ్ కు బాగా ఉపకరిస్తుంది. 512జీబీ ఎస్ఎస్డీ తో వస్తుంది. తక్కువ ధరలో బెస్ట్ ల్యాప్ టాప్ ఇది. ఐటీ స్టూడెంట్స్ కూడా బాగా ఉపయోగపడుతుంది. దీనిని మీరు రూ. 21,790కే కొనుగోలు చేయొచ్చు.