Tea for Weight Loss: టీతో కూడా బరువు తగ్గొచ్చు.. కానీ రోజూ ఇలా తాగారంటే మాత్రం

|

Nov 07, 2023 | 8:10 PM

సాయంత్రం పూట కప్పు టీ తాగితే రోజంతటి అలసట చిటికెలో మాయం అవుతుంది. ఒత్తిడిని తగ్గించడంలో టీ సహాయపడుతుంది. అయితే మీకు తెలుసా..టీ తాగడం ద్వారా కూడా బరువు తగ్గవచ్చు. అయితే అందుకు టీని సరైన పద్ధతిలో మాత్రమే తీసుకోవల్సి ఉంటుంది. సాధారణంగా పాలు, చక్కెరతో టీ తయారు చేస్తారు. అయితే మీరు బరువు తగ్గడానికి, ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఈ కింది టీలు తాగండి.. టీలో ఫుల్ ఫ్యాట్ మిల్క్ లేదా ఫుల్ క్రీమ్ మిల్క్..

1 / 5
సాయంత్రం పూట కప్పు టీ తాగితే రోజంతటి అలసట చిటికెలో మాయం అవుతుంది. ఒత్తిడిని తగ్గించడంలో టీ  సహాయపడుతుంది. అయితే మీకు తెలుసా..టీ తాగడం ద్వారా కూడా బరువు తగ్గవచ్చు. అయితే అందుకు టీని సరైన పద్ధతిలో మాత్రమే తీసుకోవల్సి ఉంటుంది. సాధారణంగా పాలు, చక్కెరతో టీ తయారు చేస్తారు. అయితే మీరు బరువు తగ్గడానికి, ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఈ కింది టీలు తాగండి..

2 / 5
టీలో ఫుల్ ఫ్యాట్ మిల్క్ లేదా ఫుల్ క్రీమ్ మిల్క్ వాకూడదు. ఇందులో కేలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి. మీరు పాలతో టీ తాగాలనుకుంటే స్కిమ్డ్ మిల్క్ ఉపయోగించడం ఉత్తమం. పాలు లేకుండా టీ తాగితే ఇంకా మంచిది. అలాగే బరువు తగ్గాలంటే మాత్రం టీలో పంచదార అస్సలు కలపకూడదు. 1 టీస్పూన్ చక్కెరలో 48 కేలరీలు ఉంటాయి. ఇది బరువు పెరగడానికి కారణం కావచ్చు. అలాగే టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.

3 / 5
బదులుగా రోజుకు 5-6 కప్పుల హెర్బల్ టీ తాగడం వల్ల సులువుగా బరువు తగ్గొచ్చు. గ్రీన్ టీ అయినా, బ్లాక్ టీ అయినా.. రోజుకు రెండు కప్పుల కంటే ఎక్కువ తాగకూడదు. టీతో పకోరా, బిస్కెట్లు, చాప్స్ తినకూడదు. అలాగే భోజనం - టీ తీసుకోవడం మధ్య 30 నిమిషాల గ్యాప్ ఉండేలా చూసుకోవాలి.

4 / 5
రాత్రి పడుకునే ముందు టీ తాగడం మానుకోవాలి. ఇది జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడంతో పాటు నిద్రలేమి సమస్య కూడా కలిగిస్తుంది. హార్మోన్ల అసమతుల్యత కూడా ఏర్పడుతుంది.

5 / 5
ఖాళీ కడుపుతో టీ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల జీర్ణవ్యవస్థలో ఎసిడిటీ పెరుగుతుంది. అలాగే, టీకి 30 నిమిషాల ముందు, తర్వాత నీళ్లు త్రాగకూడదు. ఇలా చేయడం వల్ల శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడానికి సహాయపడుతుంది.