పండ్లు, లీటర్ పాలు తాగినా రాని శక్తి వీటితో ఐదు రెట్లు ఎక్కువ.. గుప్పెడు చాలు

Updated on: Nov 01, 2026 | 2:55 PM

శరీరానికి పోషకాల లోపం అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. సరైన పోషకాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఈ సీడ్స్ అద్భుతమైన ప్రయోజనాలను ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు. 100 గ్రాముల ఈ పప్పులో బాదం పప్పుకు సమానమైన శక్తిని, పోషకాలను అందిస్తుంది. ఇది చికెన్, మటన్ కంటే ఐదు రెట్లు ఎక్కువ బలాన్ని ఇస్తుంది

1 / 5

శరీరానికి పోషకాల లోపం అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. సరైన పోషకాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.  సన్‌ఫ్లవర్ సీడ్స్ అద్భుతమైన ప్రయోజనాలను ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు.  100 గ్రాముల పొద్దుతిరుగుడు పప్పు దాదాపు బాదం పప్పుకు సమానమైన శక్తిని, పోషకాలను అందిస్తుంది. ఇది చికెన్, మటన్ కంటే ఐదు రెట్లు ఎక్కువ బలాన్ని  ఇస్తుంది

2 / 5
మానసిక ఆరోగ్యానికి విటమిన్ బి6 చాలా అవసరం. ఇది నరాల పనితీరును మెరుగుపరుస్తుంది. జీర్ణకోశ సంబంధిత సమస్యలు రాకుండా నిరోధిస్తుంది. ఎంజైములు, హార్మోన్‌లు సమృద్ధిగా ఉత్పత్తి అవ్వడానికి దోహదపడుతుంది. రక్తం ఉత్పత్తికి కూడా విటమిన్ బి6 కీలకం. మనం తినే దంపుడు బియ్యం, మిల్లెట్స్ వంటి వాటిలో బి6 ఉన్నప్పటికీ, ఉడికించడం వల్ల కొంత నష్టపోవచ్చు. అయితే, పొద్దుతిరుగుడు పప్పును నానబెట్టి తినడం వల్ల విటమిన్ బి6 నశించకుండా పూర్తిగా శరీరానికి అందుతుంది.

3 / 5
యవ్వనంగా ఎక్కువ కాలం ఉండటానికి, చర్మం ముడతలు పడకుండా నిరోధించడానికి, స్ట్రెచ్ మార్క్స్ త్వరగా రాకుండా ఉండటానికి విటమిన్ ఈ అత్యంత కీలకం. ఇది శరీరాన్ని జబ్బుల బారి నుండి రక్షించడానికి కూడా సహాయపడుతుంది. ఒక రోజుకు 15 మిల్లీగ్రాముల విటమిన్ ఈ అవసరం కాగా, బాదం పప్పులో 28 మిల్లీగ్రాములు, పొద్దుతిరుగుడు పప్పులో 35 మిల్లీగ్రాములు ఉంటుంది. చాలా మంది సినిమా తారలు యవ్వనంగా కనిపించడానికి విటమిన్ ఈ క్యాప్సూల్స్, లోషన్స్ ఉపయోగిస్తుంటారు.

4 / 5
శరీరానికి అవసరమైన అనేక ఖనిజాలలో మెగ్నీషియం ఒకటి. ఈ మధ్య కాలంలో చాలా మందిలో మెగ్నీషియం లోపం కనిపిస్తుంది. పొద్దుతిరుగుడు పప్పు మెగ్నీషియం లోపాన్ని నివారించి, ఈ ఖనిజాన్ని సమృద్ధిగా అందిస్తుంది. మెగ్నీషియం కోసం కూడా ఇది నంబర్ వన్ ఆహారంగా చెప్పవచ్చు.

5 / 5
ఉదయం నీటిలో వేసి సాయంత్రం పండ్లతో పాటు డిన్నర్‌లో తీసుకోవచ్చు. లేదా రాత్రి నానబెట్టి ఉదయం అల్పాహారంలో మొలకలతో పాటు తినవచ్చు. నానబెట్టడం వల్ల జీర్ణం సులువు అవుతుంది. పోషకాలు శరీరానికి పూర్తిగా అందుతాయి. ప్రయాణాలలో నానబెట్టడం సాధ్యం కాకపోతే, శాండ్ రోస్టెడ్ విత్తనాలను తీసుకోవచ్చు. బరువు తగ్గాలనుకునేవారు తక్కువ మోతాదులో, బరువు పెరగాలనుకునేవారు కాస్త ఎక్కువ రోజుకు 25-40 గ్రాములు తీసుకోవచ్చు

Loading...
Unable to load recommendations.
Follow Us