డైమండ్ లా పనిచేసే ఈ గింజలు తింటే.. కండ పుష్టి, యవ్వనం రెండు రెట్లు రెట్టింపు

Updated on: Aug 06, 2026 | 6:00 AM

ఈ సీడ్స్‌ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవలే కాలంలో వీటిని తినమని వైద్య నిపుణులు కూడా చెబుతున్నారు. ఇవి పూల నుంచి తీస్తారు. ఇంకా వీటిలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. మీరు వీటిని డ్రై ఫ్రూట్స్‌ లాగా కూడా తీసుకుని తినొచ్చు. దీని నుంచి నూనె కూడా తీస్తారు.

1 / 5
సన్ ఫ్లవర్ సీడ్స్‌ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవలే  కాలంలో ఈ సీడ్స్  తినమని వైద్య  నిపుణులు కూడా చెబుతున్నారు. ఇవి పొద్దు తిరుగుడు పూల నుంచి తీస్తారు. ఇంకా వీటిలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. మీరు వీటిని  డ్రై ఫ్రూట్స్‌ లాగా కూడా తీసుకుని తినొచ్చు. దీని నుంచి  నూనె కూడా తీస్తారు.

2 / 5
రక్త పోటు నియంత్రణ: వీటి మీరు తింటే  రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఎందుకంటే ఈ గింజల్లో  మెగ్నీషియం ఉంటుంది. ఇంకా ఇవి  ఇది బీపీ లెవెల్స్ ను కూడా  కంట్రోల్ చేస్తాయి.  ఈ రక్త పోటు తగ్గితే గుండె సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. కాబట్టి, వీటిని తినడం అలవాటు చేసుకుని తింటూ ఉండండి

3 / 5

వయసు పెరుగుతున్న కొద్దీ వృద్ధాప్య సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి. ఇంకా ముఖంపై ముడతలు వస్తూ ఉంటాయి.  ఇవి ప్రతి రోజూ తింటే మీరు యంగ్‌గా కనిపిస్తారు. ఇంకా మీ చర్మాన్ని కాంతివతంగా కూడా చేస్తారు. అలాగే, రక్త ప్రసరణను కూడా ఇది మెరుగు పరుస్తుంది. అంతేకాదు, మీ  జుట్టును ఇది ఆరోగ్యంగా ఉంచుతుంది.

4 / 5
ఈ సన్‌ఫ్లవర్ సీడ్స్‌లో ఉండే పోషకాలు కండరాల పుష్ఠిని పెంచుతాయి  దీనిలో ఉండే విటిమిన్స్  చర్మాన్ని ఫ్రీ రాడికల్స్‌ వల్ల కాపాడుతుంది. ఇంకా మీ  చర్మం కాంతివంతంగా మారుతుంది. ఈ గింజల్లో  సీడ్స్‌లో విటమిన్‌ ఎ, మెగ్నీషియం కూడా ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.

5 / 5
(నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Loading...
Unable to load recommendations.
Follow Us