Ghee for Diabetes: షుగర్ ఉందా.. అయితే హ్యాపీగా నెయ్యి తినండి..

|

Mar 19, 2024 | 7:01 PM

షుగర్ వ్యాధి ఉన్నవాళ్లు ఏం తీసుకోవాలన్నా.. చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. షుగర్ తగ్గాలంటే.. ఆహారంతోనే కంట్రోల్ చేసుకోవాలి. లేదంటే షుగర్ లెవల్స్ అనేవి పెరుగుతూనే ఉంటాయి. అలాగే ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలో కూడా సందేహిస్తూ ఉంటారు. ఇది తినొచ్చా అనే డౌట్స్ కూడా వస్తాయి. షుగర్ ఉన్నవారు ఎలాంటి ఆలోచన పెట్టుకోకుండా.. నెయ్యిని తీసుకోవచ్చు. నెయ్యిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇందులో మంచి కొవ్వులు..

1 / 5
షుగర్ వ్యాధి ఉన్నవాళ్లు ఏం తీసుకోవాలన్నా.. చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. షుగర్ తగ్గాలంటే.. ఆహారంతోనే కంట్రోల్ చేసుకోవాలి. లేదంటే షుగర్ లెవల్స్ అనేవి పెరుగుతూనే ఉంటాయి. అలాగే ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలో కూడా సందేహిస్తూ ఉంటారు. ఇది తినొచ్చా అనే డౌట్స్ కూడా వస్తాయి.

2 / 5
షుగర్ ఉన్నవారు ఎలాంటి ఆలోచన పెట్టుకోకుండా.. నెయ్యిని తీసుకోవచ్చు. నెయ్యిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇందులో మంచి కొవ్వులు ఉంటాయి. కాబట్టి షుగర్ పేషెంట్స్ ఎలాంటి సంకోచం లేకుండా నెయ్యిని తీసుకోవచ్చు.

3 / 5
రోజూ మీ ఆహారంలో నెయ్యిని యాడ్ చేసుకోవడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ అనేవి తగ్గుతాయి. ఇది ఇన్సులిన్ స్రావానికి హెల్ప్ అవుతుంది. కాబట్టి డయాబెటీస్ ఉన్నవారు హ్యాపీగా నెయ్యిని తీసుకోవచ్చు.

4 / 5
నెయ్యిని ఆహారంలో వేయడం వల్ల రుచి పెరుగుతుంది. అలా అని ఎక్కువగా తీసుకోకూడదు. మీరు తినాలి అనుకుంటే.. నెయ్యి వేడి చేసుకుని ఓ స్పూన్ నెయ్యిని మీ ఆహారంలో చేర్చుకోవచ్చు. మరీ ఎక్కువగా తీసుకోకూడదు.

5 / 5
అలాగే మీరు తినే నెయ్యి గురించి కూడా ఆలోచించాలి. ఈ డౌట్ కూడా మీకు వచ్చే ఉంటుంది. గేదె నెయ్యి కంటే.. ఆవు నెయ్యి మరింత శ్రేష్ఠం. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉండి.. కొవ్వు తక్కువగా ఉంటుంది.