Yusuf Pathan retires: ఇక అంతర్జాతీయ ఆటకు గుడ్ బై.. ఎన్నో రికార్డులు.. ఎంతో చరిత్ర.. యూసఫ్ పఠాన్ రిటైర్మెంట్
Yusuf Pathan:టీమిండియా తరుపున 57 వన్డేలు ఆడిన యూసఫ్ పఠాన్, 810 పరుగులు చేసి 33 వికెట్లు పడగొట్టాడు.
yusuf pathan
Follow us on
టీమిండియా తరుపున 57 వన్డేలు ఆడిన యూసఫ్ పఠాన్, 810 పరుగులు చేసి 33 వికెట్లు పడగొట్టాడు.
టీమిండియా తరుపున 57 వన్డేలు ఆడిన యూసఫ్ పఠాన్, 810 పరుగులు చేసి 33 వికెట్లు పడగొట్టాడు.
22 టీ20 మ్యాచులు ఆడిన యూసఫ్, 236 పరుగులతో పాటు 13 వికెట్లు తీశాడు. 2007 టీ20 వరల్డ్‌కప్‌లో, 2011 వన్డే వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో సభ్యుడైన యూసఫ్ పఠాన్…
12 సీజన్ల పాటు ఐపీఎల్లో కొనసాగిన యూసఫ్ పఠాన్, కోల్కత్తా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల తరుపున ఆడాడు. 2020 సీజన్‌కి ముందు యూసఫ్ పఠాన్‌ను విడుదల చేసింది సన్‌రైజర్స్.
మార్చి 30, 2012న సౌతాఫ్రికాపై జరిగిన టీ20 మ్యాచులో చివరగా అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన యూసఫ్ పఠాన్, ఎనిమిదేళ్ల తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాడు.
తమ్ముడు ఇర్ఫాన్ పఠాన్‌తో కలిసి అనేక మ్యాచుల్లో అద్వితీయ విజయాలు అందించిన యూసఫ్ పఠాన్, ఫామ్ కోల్పోయి జట్టులో చోటు కోల్పోయాడు.
టీమిండియా తరుపున ఒకేసారి ప్రాతినిథ్యం వహించిన పఠాన్ బ్రదర్స్‌గా విశేష ఆదరణ దక్కించుకున్న ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్ కెరీర్ ఆరంభించినంత ఘనంగా వీడ్కోలు పలికారు.