గర్ల్‌ ఫ్రెండ్‌ బర్త్‌ డే గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసిన పృథ్వీ షా! పిక్స్‌ వైరల్‌

Updated on: May 02, 2025 | 4:16 PM

ఐపీఎల్ 2025 మెగా వేలంలో పృథ్వీ షా అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. అతని పేలవమైన ప్రదర్శన దీనికి కారణమని భావిస్తున్నారు. క్రికెట్‌కు దూరంగా ఉన్న ఈ సమయంలో, మోడల్ ఆకృతి అగర్వాల్ తో ప్రిథ్వీ షా డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇద్దరూ కలిసి కనిపించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

1 / 5
టీమిండియా వెటరన్‌ క్రికెటర్‌ పృథ్వీ షా గత కొన్ని రోజులుగా క్రికెట్ కు దూరంగా ఉన్నాడు. ఐపీఎల్‌ 2025 కోసం జరిగిన మెగా వేలంలో పృథ్వీ షాను ఏ ఫ్రాంచైజ్‌ కూడా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించలేదు. దీంతో.. పృథ్వీ షా అన్‌సోల్డ్‌గానే మిగిలిపోయాడు.

2 / 5
అతని తన బేస్ ప్రైజ్‌ కేవలం రూ.75 లక్షలే అయినా ఎవరు తీసుకోలేదు. గత కొన్ని సంవత్సరాలుగా అతని పేలవమైన ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుంటూ ఈ జట్టు కూడా అతన్ని తీసుకునేందుకు ముందుకు రాలేదు.

3 / 5
క్రికెట్‌ విషయం పక్కన పెడితే.. తాజాగా ఓ మోడల్‌తో పృథ్వీ షా డేటింగ్‌ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఆకృతి అగర్వాల్‌ అనే మోడల్‌తో పృథ్వీ షా పలు చోట్ల కూడా కలిసి కనిపించాడు. దీంతో ఇద్దరు లవ్‌లో ఉన్నట్లు నెటిజన్లు భావిస్తున్నారు.

4 / 5
తాజాగా ఆకృతి అగర్వాల్‌ బర్త్‌డే సందర్భంగా పృథ్వీ షా కేక్‌ తినిపిస్తూ కనిపించాడు. ఆకృతి 22వ పుట్టినరోజు సందర్భంగా పృథ్వీ షాతో కలిసి ఉన్న ఫొటోను ఆమెకు సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

5 / 5
ఆకృతి అగర్వాల్ 2 మే 2003న లక్నోలోని నవాబ్స్ నగరంలో జన్మించారు. ఆమె ఇప్పుడు ముంబైలో నివసిస్తోంది. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 3.4 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఇది కాకుండా, అకృతికి 70,000 కంటే ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్‌లు ఉన్న యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది.