World Boxing Championship: నిరాశ పరిచిన ఐదుగురు.. పతకాలు ఖాయం చేసిన ముగ్గురు భారత మహిళా బాక్సర్లు..

|

May 17, 2022 | 2:23 PM

భారతదేశంలోని 8 మంది మహిళా బాక్సర్లలో ముగ్గురు సెమీ-ఫైనల్‌కు చేరుకోవడం వల్ల ఈ పతకాలు సాధ్యమయ్యాయి. మిగిలిన ఐదుగురు ఓడిపోయి పతకాల రేసు నుంచి నిష్క్రమించారు.

1 / 5
ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత మహిళా బాక్సర్లు సత్తా చాటుతున్నారు. వారి పంచ్‌లు పతకాలను ఖాయం చేస్తున్నాయి. భారతదేశంలోని 8 మంది మహిళా బాక్సర్లలో ముగ్గురు సెమీ-ఫైనల్‌కు చేరుకోవడం వల్ల ఈ పతకాలు సాధ్యమయ్యాయి. మిగిలిన ఐదుగురు ఓడిపోయి పతకాల రేసు నుంచి నిష్క్రమించారు. భారత బ్యాగ్‌లో ముగ్గురు మహిళా బాక్సర్లు తమ పతకాలను ఖాయం చేసుకున్నారు.

2 / 5
నిఖత్ జరీన్ పంచ్ మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు తొలి పతకాన్ని ఖాయం చేసింది. ఆమె 52 కేజీల వెయిట్ కేటగిరీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో చార్లీ సియాన్‌ను ఓడించింది. నిఖత్‌కి ఇదే తొలి ప్రపంచ పతకం కూడా.

3 / 5
రెండో పతకంతో మనీషా మౌన్‌ వేసిన పంచ్‌ కూడా రెండో పతకాన్ని ఖాయం చేసింది. ఆమె 57 కేజీల వెయిట్ కేటగిరీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో స్ప్లిట్ డెసిషన్ కింద 4-1తో నమున్ మోంఖోర్‌ను ఓడించింది.

4 / 5
మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ 2022లో ప్రవీణ్ హుడా మూడో పతకాన్ని భారత్ ఖాతాలో వేసే పనిలో పడ్డాడు. 63 కేజీల విభాగంలో హుడా పోరాడి తన ప్రత్యర్థి తజకిస్థాన్‌కు చెందిన షోరియాను 5-0తో చిత్తు చేసింది.

5 / 5
ఈ మూడు విజయాలు పతకాన్ని ఖాయం చేసుకోగా, ఐదుగురు బాక్సర్ల ఓటమి కూడా పతక ఆశలపై నీళ్లు చల్లింది. నీతు (48 కేజీలు), పూజ (81 కేజీలు), అనామిక (50 కేజీలు), జాస్మిన్ (60 కేజీలు), నందిని (+81 కేజీలు) క్వార్టర్స్‌లో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.