Manoj Prabhakar: క్రికెట్ జ్ఞాపకాల దొంతరలో ఈ రోజుకు ఓ ప్రత్యేకత.. మనోజ్ ప్రభాకర్‌కు ఈ రోజు చిరస‌్మరణీయం
Manoj Prabhakar: క్రికెట్ జ్ఞాపకాల దొంతరలో ఈ రోజుకు ఓ ప్రత్యేకత ఉంది. అందులో మనోజ్ ప్రభాకర్‌కు ప్రత్యేక స్థానం ఉంది. బంతిని బాదడంలోనే కాదు.. అదే బంతిని అద్భుతంగా స్విగ్ చేయగలిగే దమ్మున్న ఆటగాడు. భారత్ తరఫున 39 టెస్టులు.. 130 వన్డే మ్యాచులు ఆడిన తనకంటూ ప్రత్యేకతను నిలుపుకున్నాడు.